ఇది నిజంగా అద్భుతం – జగన్ గారు మీకు హ్యాట్సాఫ్!!

ఇది నిజంగా అద్భుతం - జగన్ గారు మీకు హ్యాట్సాఫ్!!

ఇప్పటిదాకా విదేశాల నుండి వచ్చిన గుంటూరు జిల్లా వాళ్ళ లిస్ట్ . మొత్తం 396 మంది . వాళ్ళని వాళ్ళ ఇళ్లకే పరిమితం చేశారు . ఏ మాత్రం అనుమానం ఉన్నా హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులలో పెట్టారు .

పేరు , మొబైల్ నెంబర్ , ఊరు , అడ్రస్ , దగ్గర్లో ఉన్న ఆసుపత్రి , వాళ్లకి కేటాయించిన డాక్టర్ పేరు , ఏ దేశం నుండి వచ్చారు , ఎంతమంది వచ్చారు , ఏ తారీఖున వచ్చారు ..

మొత్తం జిల్లాల వారీగా తయారు చేసి అందరినీ గృహ నిర్బంధం చేసారు , అనుమానం ఉన్న వాళ్ళని హాస్పిటల్ లో పెట్టారు.

అంతేకాదు వాళ్ళ ఇంటిముందు పోలీస్ కాపలా కి తోడుగా ఒక డాక్టర్ / నర్స్ మరియు వాలంటీర్ ని పెట్టారు . ప్రతిక్షణం సమాచారం సేకరిస్తున్నారు . ఎవరికైనా కరోనా లక్షణాలు కనపడితే రెండు నిమిషాలలో అంబులెన్స్లో ఐసోలేషన్ వార్డులుకి తరలించే ఏర్పాట్లు చేసారు .

మనదేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో ఇంత పకడ్భందిగా ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఇంకొకటి లేదు

జగన్ సర్ మీ నాయకత్వం దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శం .

పనిచేసేవాడు ఎవ్వడూ ప్రచారం కోరుకోడు …
అదే నాయుకుడుకి నయవంచకుడికి తేడా!!

Also Read: CM Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *