విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్-కరోనా నేపథ్యంలో

21వ వార్డులో ఇంటింటికి వైయస్సార్ ఫించన్ల పంపిణి కార్యక్రమంలో విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.

కరోనా నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితం కావాలని కోరారు.

ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తుందని , ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ను కట్టడి చేయుటకు ఒకవైపు నిరంతరం పనిచేస్తూ, ఒక వైపు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా , ప్రజా ప్రయోజనాల కోసం ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.

కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, వార్డ్ సెక్రటరీ, వార్డ్ వాలంటీర్లు,వార్డ్ అధ్యక్షులు మధుపాడ రవి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్-కరోనా నేపథ్యంలో

Home » ప్రతిభ » విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్-కరోనా నేపథ్యంలో

2 thoughts on “విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్-కరోనా నేపథ్యంలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *