వైసీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు

21 వార్డ్ సీబీఐ డౌన్ ,కాపువీధి, విధ్యానగర్ కాలనీ, నాయీబ్రాహ్మన్ వీధి పరిసర ప్రాంతాల్లో వైసీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరియు స్థానిక నాయకులు, శానిటేషన్ సిబ్బంది సహకారంతో బ్లీచింగ్ ను చల్లించారు.

వంశీకృష్ణ గారు స్వయంగా పర్యవేక్షించి, స్థానిక ప్రజలు సమస్యలపై వారితో మాట్లాడారు. కరోనా విజ్రంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇంటితో పాటు పరిసరాల్లో శుభ్రంగా ఉండుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

స్థానిక శానిటేషన్ సిబ్బంది తో మాట్లాడి కాలువలు మరియు చెత్త పెరుకోపోకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Also Read: YSRCP Government

వైసీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *