శ్రీకాకులం జిల్లా రణస్థలం మండలం నెలివాడ గ్రామం-Aurobindo Waste

శ్రీకాకులం జిల్లా,రణస్థలం మండలం నెలివాడ గ్రామం పరిది లో ఉన్న మామిడి తోట లో అరబిందో కంపెనీ వారు గత కొన్ని నెలలు గా కంపెని కు సంబంధించిన ప్లాస్టిక్ వ్యర్థాలు, వేస్ట్ మెటీరియల్,రసాయన వ్యర్థాలు ను కాల్చటం జరుగుతుంది.

దీని వలన వీపరితమైన పొగ వెలువడుతుంది. తద్వార గాలి కలుషీతము అవుతూంది.

ప్రజలు చాలు ఇబ్బంది పడుతున్నారు. కావున అధికారులు తక్షణమే స్పందించి దీని పై తగు చర్యలు తీసుకోవాలి కోరుకుంటునాము.

అంతే కాకుండా దీని వలన ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.

మా గ్రామం లో ఈ పరిణామం వలన 2000 జనాభా ప్రభావితం అవుతారు.

భవిష్యత్తులో దీని వలన చాలా ఇబ్బంది కు గురవుతారు. కావున ఇటువంటి చర్యలు వెంటనే ఆపాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

aurobindo waste

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *